మసులా బీచ్ ఫెస్టివల్ హంగామా! సినీ, రాజకీయ ప్రముఖులతో 2కె రన్!
Tue Jun 03, 2025 13:48 Others.202506032653.jpg)
మచిలీపట్నంలో ఈనెల 5,6,7,8 తేదీల్లో నిర్వహించనున్న మసులా బీచ్ ఫెస్టివల్-2025లో భాగంగా మంత్రి కొల్లు రవీంద్ర గారి ఆధ్వర్యంలో కోనేరు సెంటర్ నుంచి బస్టాండ్ వరకూ నిర్వహించిన 2కె రన్ కార్యక్రమాన్ని స్థానిక పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి గారు, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ గారు, సినీ హీరోలు నారా రోహిత్ గారు, మంచు మనోజ్ గారు, భైరవం మూవీ డైరెక్టర్ విజయ్ కనకమేడల గారితో కలిసి శాప్ ఛైర్మన్ రవినాయుడు గారు ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా వారి చేతులు మీదుగా క్రీడాజ్యోతిని వెలిగించి 2కె రన్ లో పాల్గొనడం జరిగింది. అనంతరం మంగినపూడి బీచ్ లో జరుగుతున్న ఫెస్టివల్ ఏర్పాట్లను శాప్ ఛైర్మన్ గారితో కలిసి భైరవం మూవీ టీమ్ సభ్యులు సందర్శించడం జరిగింది.
ఇది కూడా చదవండి: కాకాణి బెయిల్ పిటిషన్ కీలక మలుపు! రూ. 250 కోట్ల క్వార్ట్జ్ మిస్టరీలో..!
అన్ని రకాల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:
ఏపీ మీదుగా బుల్లెట్ ట్రైన్! ఈ రూట్‌లోనే, భూసేకరణకు రెడీ!
కోహ్లీ రెస్టారెంట్ పై కేసు నమోదు! ఇంతకీ ఏమైందంటే?
ట్రంప్ ప్రభావం, మస్క్ యూటర్న్! టెస్లా ప్లాంట్ ఆశలు గల్లంతు.. వాటికే పరిమితం?
జూన్‌లో మార్కెట్లోకి 5 కొత్త కార్లు.. పాపులర్ వెహికల్స్‌కు అప్‌గ్రేడ్ వెర్షన్స్ లాంచ్!
పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్రం సమీక్ష..! ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు!
బెంగాల్ లా స్టూడెంట్ అరెస్టు! రంగంలోకి పవన్ కళ్యాణ్!
'స్పిరిట్' వివాదం..! దీపికాకు అండగా నిలిచిన ప్రముఖ దర్శకుడు మణిరత్నం!
వారికి శుభవార్త! ఏపీలో ఆ కొత్త బైపాస్‌పై కొత్తగా రింగ్! కేంద్రం గ్రీన్ సిగ్నల్!
రేషన్ కార్డు దారులకు అలర్ట్! రేషన్ కొత్త టైమింగ్స్, తేదీలు ఇవే..!
ఏపీ ప్రభుత్వం మరో అలర్ట్..! వీళ్లు ఇళ్లలో నుంచి అస్సలు రావొద్దు..!
ఏపీలో మళ్లీ మొదలైన రేషన్ షాపులు! క్యూ కట్టిన జనం!
ఏపీ ప్రజలకు ప్రభుత్వం బంపరాఫర్..! ఆ ప్లాట్లు వేలంలో దక్కించుకునే మంచి ఛాన్స్!
రేషన్ వద్దనుకుంటే డీబీటీ పద్ధతిలో డబ్బులు! సీఎం చంద్రబాబు!
ఏపీలో టీచర్ ఉద్యోగాలకు తీవ్ర పోటీ! ఒక్కో పోస్టుకు సగటున 35 మంది!
ఏపీలో వారందరికీ గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికీ రూ.15 వేలు అకౌంట్లలోకి డబ్బులు!
పేదలకు శుభవార్త..! ఫించన్ల పెంపుపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు!
తల్లులు, విద్యార్థులకు భారీ శుభవార్త..! ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం!
ఈ 100 రూపాయలు మీ దగ్గర ఉన్నాయా..! అరెస్ట్ అవుతారు జాగ్రత్త!
ఆంధ్ర ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:
#AndhraPravasi #MasulaFest2025 #Masula2KRun #Machilipatnam #ManginapudiBeach #BeachFest #RunWithCelebs #NaraRohith #ManchuManoj #KolluRavindra
Copyright © 2016 - 20 | Website Design & Developed By : www.andhrapravasi.com
andhrapravasi try to report accurately, we can’t verify the absolute facts of everything posted. Postings may contain fact, speculation or rumor. We find images from the Web that are believed to belong in the public domain. If any stories or images that appear on the site are in violation of copyright law, please email [andhrapravasi@andhrapravasi.com] and we will remove the offending information as soon as possible.